చక్కనివాడే / చూడుమదే
మిత్రులందరకూ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ధనుర్మాసంలో వచ్చే ఈ పర్వదినాన ఆ చిన్ని కన్నయ్య అల్లరులను వర్ణిస్తూ గానం చేసిన ఈ పాట విందామ. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : యశోదకృష్ణ...